వైఎస్ జగన్ బయోపిక్ నా.. డైరక్టర్ ఎవరు..!

YS JAGAN , BIOPIC, ELECTIONS, 15DAYS, Posani krishna murali, Cinema, Yuva Neta, Cine Celebrities,

బయోపిక్ సినిమాల హవా నడుస్తున్న ఈ తరుణంలో ఇప్పటికే ఎన్.టి.ఆర్, వైఎస్సార్ బయోపిక్ లు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. కొత్తగా యువనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బయోపిక్ కు శ్రీకారం చుడుతున్నారట అని తెలిసింది . మరో మూడు నెలల లో AP ఎలక్షన్స్ ఉన్నందున వైఎస్ జగన్ బయోపిక్ చేస్తున్నారట ప్రముఖ నటుడు, రచయిత, దర్శకుడు కృష్ణమురళి పోసాని .2నెలల్లో షూటింగ్ పూర్తి చేసి సరిగ్గా ఎన్నికలకు 15 రోజులు ముందు గానే ఈ సినిమా రిలీజ్ చేయాలని చూస్తున్నారు. ఈమధ్య సిని సెలబ్రిటీస్ జగన్ ను కలవడం ఆయనకు సపోర్ట్ గా నిలుస్తామని చెప్పడం చూస్తూనే ఉన్నాం ఇది మనకుతెలిసిందే.

కమెడియన్ ఆలి, థర్టీ ఇయర్స్ పృధ్వి, పోసాని కృష్ణమురళి డైరెక్ట్ గా జగన్ ను కలిసి తమ సపోర్ట్ అందించారు అని వార్త. వైఎస్ జ‌గ‌న్ భార్య‌గా కీర్తీ సురేష్‌ నా కాదా చూడాలి.కృష్ణమురళి పోసాని మరో అడుగు ముందుకేసి జగన్ బయోపిక్ ను తీస్తానని ప్రకటించారు కూడా.ఆ స్టార్ జగన్ నా మీద కక్ష గట్టాడు,నా ఒక్కడి వల్లకాదు: “బాబు దుమ్ముదులిపిన జగన్,ఈ పాదయాత్ర నా మూర్ఖత్వమో, పట్టుదలో… చరిత్రనే నిర్ణయించుకోనీ”  అనే డైలాగ్స్  వైఎస్ బయోపిక్  లో ఉండవచ్చు అట . మరి ఈ బయోపిక్ పక్కా పొలిటికల్ స్టంట్ గా అనిపిస్తున్నా లేక వైఎస్ జగన్ కు ఈ బయోపిక్ ఏమాత్రం ఉపయోగపడుతుందో చూడాలి. ఈ సినిమాలో నటీనటులు మిగతా విషయాలు త్వరలో వెళ్లడవుతాయి అని అన్నారు.