శ్రీనివాసరావు కు అవసరమైన సేవలు చేస్తే ..ఆఫర్‌ ??

YS Jagan Attacker Janepalli Srinivasa Rao
YS Jagan Attacker Janepalli Srinivasa Rao

వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం కేసులో నిందితుడు శ్రీనివాసరావును రిమాండ్‌ ఖైదీగా సెంట్రల్‌ జైలుకి తరలించినప్పుడు అతడికి అవసరమైన సేవలు చేస్తే రోజూ శ్రీనివాసరావుకు అందించే మాంసాహారాన్నే ఇస్తామని జైలు అధికారులు ఖైదీలకు ఆఫర్‌ ఇచ్చారు.