తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఉపరాష్ట్రపతి

venkayanaidu at Tirupathi
venkayanaidu at Tirupathi

భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు… తిరుమల ధర్మగిరి వేద పాఠశాలను సందర్శించారు. వేద పాఠశాల విద్యార్థులు ఆ సమయంలో చతుర్వేద పారాయణం చేశారు. ఈ సందర్భంగా తిరుమల వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. పండితులు ఉప రాష్ట్రపతికి వేద ఆశీర్వచనం అందించారు.