ఎన్నికల ముందు దొంగ సర్వేలు అవసరమా జగన్‌కు : చంద్రబాబు

TDP, Jagan, YSR, YSRPARTY,
Chandra Babu

ఎన్నికలకు ముందు దొంగ సర్వేలు జగన్‌కు అలవాటే అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. TDP నేతలతో సీఎం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. దొంగ సర్వేలతో ప్రజలని తారుమారు చేయరాదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికలలో కూడా ఇలా నే సర్వేలు చేశారని..కానీ టీడీపీ గెలిచిందని అన్నారు. జగన్ అహంభావం భరించలేకే వైసీపీకి నేతలు దూరం అవుతున్నారని కూడా తెలిపారు.YS హయాంలో మహిళలకు ఇచ్చింది కేవలం రూ.267కోట్లు అని అన్నారు. ఆర్ధికలోటులోనూ మహిళలకు రూ.20వేల కోట్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు.