‘పబ్ జి’ గేమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు

'పబ్ జి' గేమ్ పై కోర్టులో పిటిషన్ దాఖలు ఆన్ లైన్ గేమ్ పిల్ల్లలకు దాదాపు గా గుర్తు వచ్చేదే పబ్ జి. ఈ పబ్ జి గేమ్పై హిహ్ కోర్ట్ లో పిటిషన్ దాఖాలు నమోదయ్యాయి. ఆహద్‌ నజాం అనే 11ఏళ్ల విదార్థి పబ్జి కారణంగానే అనేక మంది విద్యార్థులు హింసకు గురి అవుతున్నారని , ఈ పబ్ జి గేమ్ ని వెంటనే నిషేధించాలని కోరుతూ ఇటివల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి లేఖ రాశాడు. అంతేకాక తాజాగా తన తల్లితో వెళ్లి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను ప్రేరేపించే కంటెంట్‌ను ఉండరాదని తెలిపారు.ఇటువంటి గేమ్స్ పై పరిశీలించడానికి ఓ ఆన్‌లైన్‌ ఎథిక్స్‌ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసే విదం గా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అహద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు. PUBGGame, hicourt, Ahmed Nagam, Government,

ఆన్ లైన్ గేమ్ అంటే  పిల్ల్లలకు దాదాపు గా గుర్తుకు వచ్చేది పబ్ జి.. ఈ పబ్ జి గేమ్పై పై హై కోర్ట్ లో పిటిషన్ దాఖాలు నమోదయ్యాయి. ఆహద్‌ నజాం అనే 11ఏళ్ల విదార్థి పబ్జి కారణంగానే అనేక మంది విద్యార్థులు హింసకు గురి అవుతున్నారని , ఈ పబ్ జి గేమ్ ని వెంటనే నిషేధించాలని కోరుతూ ఇటివల రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్రమంత్రికి లేఖ రాశాడు.

అంతేకాక తాజాగా తన తల్లితో వెళ్లి బాంబే హైకోర్టులో పిటిషన్ వేశాడు. కాగా ఆన్‌లైన్‌లో ఇలాంటి హింసను ప్రేరేపించే కంటెంట్‌ను ఉండరాదని తెలిపారు.ఇటువంటి గేమ్స్ పై పరిశీలించడానికి ఓ ఆన్‌లైన్‌ ఎథిక్స్‌ రివ్యూ కమిటీని ఏర్పాటు చేసే విదం గా కేంద్రప్రభుత్వానికి ఆదేశాలు ఇవ్వాలని అహద్‌ తన పిటిషన్‌లో పేర్కొన్నాడు.