తెలుగు సూపర్ హిట్ట్ సినిమా రీవేుక్‌లో తమన్నా…!

tamannah bhatia

మహి.వి.రాఘవ్ దర్శకత్వంలో తాప్సీ ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘ఆనందో బ్రహ్మ’.ఈ సినిమా మంచి విజయాన్ని సాధించింది. ఈ చిత్రం రీమేక్ కోసం పొరుగు భాషల నుంచి నిర్మాతల నుంచి మంచి ఆఫర్లు వస్తున్నాయు. ఇప్పటిదాకా వచ్చిన హార్రర్ కామెడీలకు భిన్నంగా దయ్యాల్ని మనుషులు భయపెట్టే కొత్త కథాంశంతో తెరకెక్కడం వల్ల ఈ సినిమా యునీక్ అనిపించుకుంది. కాగా ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేయాలని మహి అనుకుంటున్నారట.తెలుగులో తాప్సీ పోషించిన పాత్రను తమిళంలో తమన్నాతో చేయించాలని ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నారు చిత్ర యూనిట్.