Home Tags Janasena chief Pawan Kalyan

Tag: Janasena chief Pawan Kalyan

వైసిపిని న‌మ్ముకుంటే జైలుకు.. పవన్ ను నమ్ముకుంటే అత్తారింటికి..!

కోడికత్తి పార్టీని నమ్ముకుంటే జైలుకు వెళ్లాల్సిందేనన్నారు తెలుగుదేశం అధినేత చంద్రబాబు. చిత్తూరు జిల్లా మదనపల్లిలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో ఆయ‌న మాట్లాడారు. ...

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వాఖ్యలు…!

హెలికాప్టర్‌ రద్దు కావడంపై జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఈ రోజు సభకు హెలికాప్టర్‌లో రావాలనుకుంటే హెలికాప్టర్‌ పర్మిషన్‌ను రద్దుచేశారని, ఎక్కడి నుంచి డైరక్షన్‌ వచ్చిందో తెలియడంలేదన్నారు....

గుంటూరులో పుట్టా.. ప్ర‌జ‌ల కోసం ప్రాణ‌మిస్తాన‌న్న ప‌వ‌న్

గుంటూరులో పుట్టిన వాడిని... పౌరుషం గల వాణ్ణీ... ఆఖరి శ్వాస వరకు ప్రజల కోసం పోరాడతానని జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. గుంటూరులోని ఎల్ఈఎం స్కూల్ గ్రౌండ్, లాడ్జి సెంటర్ లో...

ప‌వ‌న్ ఆవేశం త‌గ్గించుకో అంటోన్న వెంక‌టేష్ ..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆవేశంతో కాకుండా ఆలోచనతో మాట్లాడితే బావుంటుంద‌ని కౌంట‌ర్ ఇచ్చారు టీడీపీ నేత టీజీ వెంకటేష్. ఎక్కడో స్క్రోలింగ్ చూసి స్పందించడం నాయకుడి లక్షణం కాదని వ్యాఖ్యానించారు. తాను...

తెలుగుదేశం ఎల‌క్ష‌న్ గేమ్ పై ప‌వ‌న్ గ‌రం గ‌రం

ఆంధ్రప్రదేశ్ లో జనసేన - తెలుగుదేశం పార్టీ కలిసేందుకు అవకాశాలు ఉన్నాయన్న టీజీ వెంకటేశ్ వ్యాఖ్యలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పిచ్చిపిచ్చిగా మాట్లాడితే వదిలిపెట్టబోమని, బుద్ధి చెబుతామని...

ఉత్త‌రాంధ్ర‌లో బ‌ల‌ప‌డేందుకు జ‌న‌సేన వ్యూహం

ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో జ‌న‌సేన పార్టీ ఉత్త‌రాంద్ర‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టింది. మన్యం గిరిజన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్య లపై ఒక క్లారిటీతో ఉన్న జనసేన అధినేత ప‌వ‌న్‌, వారికి మరింత చేరువయ్యేందుకు...

అంతా సిఎం చంద్ర‌బాబు ట్రాప్ – జ‌న‌సేనాని ప‌వ‌న్

క‌ల‌సి వ‌స్తారా అని కోరిన సిఎం చంద్ర‌బాబుపై జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. అమరావతిలో పార్టీ ముఖ్యనేతలతో సమావేశమైన పవన్ భవిష్యత్ కార్యాచరణపై చ‌ర్చించారు. ఈ భేటీలో తనతో...

MOST POPULAR

HOT NEWS