సూపర్ అనిపించుకుంటున్న స్పిరిట్ ఆఫ్ జెర్సీ

Spirit Of Jersey - Lyrical | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander
Spirit Of Jersey - Lyrical | Jersey | Nani, Shraddha Srinath | Anirudh Ravichander

నాని నటిస్తున్న జెర్సీ సినిమా రోజు రోజుకి పాజిటివ్ బజ్ పెంచుకుంటూ రిలీజ్ వైపు అడుగులు వేస్తుంది.అయితే రెగ్యులర్ సినిమా కాకపోవడంతో ఇన్స్టంట్ ఇంట్రెస్ట్ క్రియేట్ కావట్లేదు.ఈ సినిమా నుండి రిలీజ్ అయిన ఫస్ట్ సాంగ్ కి ఒక మోస్తరు రెస్పాన్స్ వచ్చింది.

కానీ రీసెంట్ గా రిలీజ్ అయిన సెకండ్ సాంగ్ మాత్రం జెర్సీ సినిమా కాన్సెప్ట్ ని రివీల్ చేసింది.మొదటి నుండి పయత్నిస్తు కెరీర్ పరంగా ఓడిపోతూ రాజీ పడాల్సిన స్టేజ్ లోకి వచ్చాక అతను ఎలా రియలైజ్ అయ్యి తన లక్షాన్ని చేరుకున్నాడు అనే ఇన్స్పిరేషనల్ కంటెంట్ ఈ సినిమా కోర్ పాయింట్.

స్పిరిట్ ఆఫ్ జెర్సీ పేరుతో వచ్చిన ఈ లిరికల్ వీడియోలో అనిరుధ్ మార్క్ కూడా బాగానే ఎలివేట్ అవుతుంది.ఓవర్ ఆల్ గా జెర్సీ పై ఒక పాజిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసింది స్పిరిట్ ఆఫ్ జెర్సీ లిరికల్ వీడియో.

Spirit Of Jersey – Lyrical Video