భారీ రేటుకు అమ్ముడుపోయిన సీత…!

Sita Movie
Sita Movie

తేజ దర్శకత్వంలో హీరో బెల్లంకొండ సాయిశ్రీనివాస్,కాజల్ అగర్వాల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. అయితే శ్రీనివాస్ కు అస్సలు మార్కెట్ లేదు. అతడు నటించిన కవచం సినిమా డిజాస్టర్ అయింది. అంతకంటే ముందు చేసిన సాక్ష్యం సినిమా ఫ్లాప్ అయింది. ఈ రెండు సినిమాలు నష్టాలు చెవి చూశాయి. అయినప్పటికీ సీత సినిమారైట్స్ బారి రేట్ పలికాయి.ఈ సినిమా హక్కులు ఏకంగా 18 కోట్ల రూపాయలకు అమ్ముడుపోయాయి. ఏపీ, నైజాం ప్రాంతాలకు సంబంధించి ఈ మూవీ థియేట్రికల్ రైట్స్ ను 18 కోట్ల రూపాయలకు హోల్ సేల్ గా దక్కించుకున్నాడు అభిషేక్ అగర్వాల్.