నేడు ‘సీత’ టీజర్ విడుదల…!

sita
sita

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ , కాజల్ జంటగా నటిస్తున్న చిత్రం ‘సీత’. ఈ చిత్రంలో సీత పాత్రలో కాజల్ నటిస్తుండగా రామ్ పాత్రలో సాయి శ్రీనివాస్ నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ స్టేజ్ లో వుంది.ఈ చిత్రం టీజర్ ను ఈ రోజు అమరావతి లోని వీఆర్ సిద్దార్థ కళాశాలలో లాంచ్ చేయనున్నారు. మన్నార చోప్రా , సోనూసూద్ ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు.ఏకే ఎంటర్టైమెంట్స్ పతాకం ఫై అనిల్ సుంకర ఈ చిత్రని నిర్మిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు. ఏప్రిల్ లో ఈ చిత్రం విడుదలకానుంది.