శర్వా 27 న్యూ లుక్

Sharwanand
Sharwanand

శర్వానంద్ చేసే సినిమాలు డిఫరెంట్ గా ఉండడమే కాదు అంతా చూసే విధంగా కూడా ఉంటాయి అనే పాజిటివ్ ఒపీనియన్ జనాల్లో ఉంది.అయితే లేటెస్ట్ గా వచ్చిన పది పది లేచే మనసు సినిమా మాత్రం సాధారణ ప్రేక్షకులని కాదు శర్వానంద్ అభిమానులను కూడా నిరాశపరిచింది.అయితే శర్వా ఎప్పుడో కమిట్ అయిన సుధీర్ వర్మ సినిమా ఇప్పుడు తుదిమెరుగులు దిద్దుకుంటుంది.దీంతో శర్వానంద్ బర్త్డే సందర్భంగా ఆ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసారు.

లేటెస్ట్ గా స్పెయిన్ జరుగుతుండగా అక్కడినుండి శర్వా ఓల్డ్ డాన్ గెట్ అప్ లో ఉన్న పిక్స్ లీక్ అవడంతో ఈ ఫస్ట్ లుక్ కూడా అందరి ఊహలకు తగ్గట్టుగానే ఉంది.అయితే ఇందులో శర్వానంద్ ని డైరెక్ట్ గా రివీల్ చెయ్యకుండా స్కెచ్ లా ఉన్న ఒక పిక్ తో చూపించారు.అయితే ఇంకా ఈ సినిమా టైటిల్ ని మాత్రం ఫైనల్ చెయ్యలేదు.

యూనిట్ అనుకున్న దళపతి టైటిల్ వేరే వాళ్ళ దగ్గరఉండడంతో ఈ సినిమాకి వేరే టైటిల్ వెదుకుతున్నారు.కాజల్,కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్స్ గా రూపొందుతున్న ఈ శర్వా 27 మే లో ప్రేక్షకులముందుకు రాబోతుంది.ఇప్పడు మహర్షి డేట్ మారింది కాబట్టి దానికంటే రెండు వారాల డిఫరెన్స్ తో ఈ సినిమా ప్రేక్షకులముందుకు వచ్చే అవకాశం ఉంది.