యు ట్యూబ్ ని షేక్ చేస్తున్న రాకీ భాయ్

Salaam Rocky Bhai Full Video Song | KGF Telugu Movie | Yash | Prashanth Neel | Hombale Films
Salaam Rocky Bhai Full Video Song | KGF Telugu Movie | Yash | Prashanth Neel | Hombale Films

కన్నడ రాక్ స్టార్ యష్ నటించిన KGF సినిమా టాక్ పరంగా ఒక మోస్తరుగా ఉన్నా కూడా వసూళ్ల మోతమోగించి ఘనవిజయం అందుకుంది. సౌత్ ఇండియన్ లాంగ్వేజెస్ తో పాటు హిందీ లో కూడా రిలీజయిన ఈ సినిమా ఫైనల్ గా బ్లాక్ బస్టర్ హిట్ అని డిక్లేర్ అయ్యింది.

కన్నడ సినిమాలకి ఒక కొత్త స్టాండర్డ్ సెట్ చేసి ఒక బెంచ్ మార్క్ గా మిగిలిపోయింది. ఈ సినిమా టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో ని అఫీషియల్ గా రిలీజ్ చేసారు. అయితే ఆశ్చర్యకరంగా అది కూడా విపరీతంగా వ్యూస్ అండ్ లైక్స్ తెచ్చుకుంటుంది.యష్ కి ఇదే ఫస్ట్ తెలుగు డబ్బింగ్ మూవీ.అయినా కూడా ప్రేక్షకులు మాత్రం యష్ కి బాగా కనెక్ట్ అయిపోతున్నారు.

ఈ వీడియో సాంగ్ ఒక్క రోజు కూడా దాటకుండానే హాఫ్ మిలియన్ వ్యూస్ ని సాధించింది.యష్ ఊపు చూస్తుంటే తన నెక్స్ట్ సినిమాలన్నిటిని తెలుగు మార్కెట్ ని కూడా దృష్టిలో పెట్టుకుని చేసేలా ఉన్నాడు.

టైటిల్ సాంగ్ ఫుల్ వీడియో