ఆర్ ఆర్ ఆర్ కి టైటిల్ ఫిక్స్ అయిందా ??

RRR
RRR

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ నటిస్తున్న సినిమా… ఆర్ ఆర్ ఆర్ కి టైటిల్ ని నిర్ణయించుకున్నట్లు తెలిసిన సమాచారం. రాజసం టైటిల్ ను పెడుతున్నట్లు చిత్ర వర్గాల నుంచి సమాచారం.ఇప్పటికే మొదటి షెడ్యూల్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం రెండవ షెడ్యూల్ జనవరి 19 నుంచి ప్రారంభం కానుంది. కీరవాణి మ్యూజిక్ అందిస్తున్నారు.

సెందిల్ కామెరామెన్ గా పని చేస్తున్న ఈ సినిమాకు బుర్ర సాయి మాధవ్ మాటలు రాస్తున్నారు. గత జన్మల నేపద్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ ఎవరనేది త్వరలో క్లారిటీ రానుంది. మూడో షెడ్యూల్ నుండి హీరోయిన్స్ జాయిన్ కాబోతున్నారు.