పవన్ కళ్యాణ్ ఫై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్…!

ram-gopal-varma
ram-gopal-varma

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి పవన్ కళ్యాణ్ ఫై వ్యాఖ్యలతో సోషల్ మీడియాను వేడెక్కించారు. ‘సీ.బీ.ఎన్ , పీ.కేని వాడుకుని అలవాటు ప్రకారం వెన్నుపోటు పొడిచినందుకు ప్రతీకారంగా రానున్న ఎన్నికలలో పవన్ కళ్యాణ్ తన నైజములో ఉన్న నిజాయితీతో చంద్రబాబును ముందుపోటు పొడుస్తాడని పీకే పవర్ మీద నా అత్యంత మెగా నమ్మకం.

‘పవన్ కళ్యాణ్ గెలిస్తే ఏపీ సీఎం అవుతాడు. గెలవకపోతే గెలిచిన సీఎంకు మొగుడు అవుతాడు’ అని తనకు బ్రహ్మాంగారు నాకు చెవిలో చెప్పినట్లు వర్మ ట్వీట్ చేశారు.కాగా వర్మ ప్రస్తుతం ఎన్టీ రామారావు జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎంటరైన తర్వాత జరిగిన కథను ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ గా తెరక్కేకిస్తున్నాడు.