రేపు ‘యాత్ర’ నుంచి ‘రాజన్న’ సాంగ్ విడుదల…!

మహి వి రాఘవ దర్శకత్వంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్య మంత్రి,దివంగత నేత వై ఎస్ రాజశేఖర్ రెడ్డి బయోపిక్ ‘యాత్ర’చిత్రం తెరక్కేకుతుంది.వైఎస్సార్ పాత్రలో మళయాల మెగా స్టార్ మమ్ముట్టి నటిస్తున్నారు.ఇక ఈచిత్రం నుండి జనవరి 1న సాయంత్రం 5గంటలకు ‘రాజన్న’ అనే లిరికల్ సాంగ్ విడుదలచేయనున్నారు.

జగపతిబాబు,సుహాసిని,అనసూయ,రావు రమేష్ తదితరులు ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.ఈ చిత్రాన్ని 70ఎమ్ ఎమ్ ఎంటర్టైన్మెంట్స్ పతాకంఫై విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.ఈ చిత్రం వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న తెలుగు తోపాటు మలయాళం,తమిళ భాషల్లో విడుదలకానుంది.