ప్రియాంకా గాంధీ ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు.

Congress general secretary priyanka gandhi prayed for the prosperity and peace of the nation by worshipping Lord Shiva at the Mahakaleshwar temple in Ujjain
Congress general secretary priyanka gandhi prayed for the prosperity and peace of the nation by worshipping Lord Shiva at the Mahakaleshwar temple in Ujjain

కాంగ్రెస్ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి ప్రియాంకా గాంధీ వ‌ద్రా ఇవాళ మ‌హాకాలేశ్వ‌రుడికి పూజ‌లు చేశారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ్యోతిర్లింగం క్షేత్రం ఉజ్జ‌యినికి వెళ్లిన ఆమె అక్క‌డ మ‌హాకాలేశ్వ‌రుడికి ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. ఆ రాష్ట్ర సీఎం క‌మ‌ల్‌నాథ్ కూడా ఆమె వెంట వెళ్లారు. గ‌ర్భగుడిలో ప్రియాంకా శివార్చ‌న‌లు చేశారు. అనంత‌రం ఆమె తీర్ధ‌ప్ర‌సాదాలు స్వీక‌రించారు. గ‌త ఏడాది కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ కూడా ఉజ్జ‌యిని మ‌హాకాలేశ్వ‌రుడిని ద‌ర్శించుకున్నారు.