పాములు ప‌ట్టేవారిని వ‌ద‌ల‌ని ప్రియాంక గాంధీ

Priyanka Gandhi Vadra plays with snakes during election campaign in Raebareli
Priyanka Gandhi Vadra plays with snakes during election campaign in Raebareli

యూపీలోని రాయ్‌బ‌రేలీలో ఇవాళ ప్ర‌చారం కోసం వెళ్లిన ప్రియాంకా వ‌ద్రా.. అక్క‌డ పాములు ప‌ట్టేవాళ్ల‌తో కాసేపు ముచ్చ‌టించింది. ఆ స‌మ‌యంలో బుట్ట‌ల్లో ఉన్న పాములను వాళ్లు ప్రియాంకా ముందు ప్ర‌ద‌ర్శించారు. అయితే ఏమాత్రం భ‌యం లేకుండానే.. ప్రియాంకా చాలా ఈజీగా ఆ పాములను ప‌ట్టుకుంది. న‌ల్ల‌త్రాచుతో పాటు నాగుపామును కూడా ప్రియాంకా ప‌ట్టుకుని బుట్ట‌లో పెట్టింది . ఈ సంద‌ర్భంగా పాములు ప‌ట్టేవారి స‌మ‌స్య‌ల‌ను ఆమె అడిగి తెలుసుకున్నారు ప్రియాంక