టెంప్ట్ చేస్తున్న ప్రియా వారియర్ టాటు!

Priya Warrior, FilmIndustry, Trisha,

వెండితెర మీద హీరోయిన్స్ అందాల ఆరబోస్తే యూత్‌ తట్టుగోలరా ఉక్కిరిబిక్కిరి అయిపోయారు . వారి అందాలకు టాటు జత కలిస్తే ఇక కుర్రకారు పరిస్థితి ఎంటి? వారికి రాత్రి నిద్ర ఎలా పడుతుంది? అందాల తారాల వేసుకునే టాటుల చూసి గిలగిల కొట్టుకుంటున్నారు యువత. అప్పట్లో త్రిష తన యదపైన టాటు వేయించకుని ఫ్యాన్స్కు మతి పోయేలా చేసింది. ఇప్పుడు మరో యంగ్ హీరోయిన్ తన యదపై టాటూ వేయించు కుని దిమ్మ తిరిగిపోయేలా పాకిచ్చింది.

ఆమె ఎవరో కాదు మలయాళ భామ ప్రియా ప్రకాష్ వారియర్.ఒకే ఒక్క కన్నుగీటుతోనే యావత్ యూత్‌ని కట్టిపడేసింది. ఈ వింకింగ్ బ్యూటీ కళ్లు చూస్తే ఎవరైనా పడిపోవాల్సిందే మరి. ‘LOVERS DAY ’ మూవీ గాళ్ నిలువెత్తు అందానికి కేరాఫ్ అడ్రస్ అంటారు అభిమానులు. ఒక్క కన్ను గీటుతోనే మీడియాలో హల్‌చల్ చేసిన ప్రియా ఇప్పుడు తన యదపై అర్థం కాని టాటుతో పిచ్చెక్కిస్తోంది యువత కు . దీంతో తన టాటుతో ప్రియా మరోసారి సోషల్ మీడియాలో సంచలనంగా మారుతోంది.