యూపీ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాప్ సింగర్ శివానీ మృతి

Pop singer, Shivani Bhatia, Uttar pradesh, Accident, Nikhil bhatia, Delhi,

ప్రముఖ పాప్ సింగర్ శివాని భాటియా యూపీలో జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరుణం చెంది నది. మధురలోని జనపథ్ వద్ద ప్రయాణిస్తున్న ఈమె కారును వెనకనుండి ఓ గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ఘటన లో ఈమెతో పాటు ప్రయాణిస్తున్న భర్త నిఖిల్ భాటియా గాయాలపాలయ్యారు.

బీహార్ కు చెందిన ఇమే చాలా కాలంగా ఢిల్లీ లాజ్ పత్ నగర్ లో భర్తతో బాటు నివసిస్తోంది. స్థానికంగా పాప్ గాయని గా మంచి పేరు తెచుకుంది. ఆగ్రా లో జరిగే ఓ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆమె వెళ్తుతున్న సమయం లో ఈ యాక్సిడెంట్ జరిగింది.