ఏపిలో ఎమ్మెల్సీ ఎన్నిక‌ల‌కు గ్రీన్ సిగ్నల్

MLC Elections

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు ఎమ్మెల్సీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.ఫిబ్రవరి 13 న నోటిఫికేషన్, మార్చి 9న ఎన్నికలు జరుగనున్నట్లు తెలిపింది.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్నఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ఫెడ్యూల్ ను ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఏపీలో ఖాళీగా ఉన్న ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన నోటిషికేషన్ ఫిబ్రవరి 13న విడుదల కానుంది.ఎన్నికలు మార్చి9 న జరుగుతాయి. ఫలితాలు అదే నెల 15న వెలువడనున్నాయని ఎన్నికల కమిషన్ తెలిపింది.