కొత్త ఏడాది జ‌న‌సేనాని సందేశం ఏమిటో తెలుసా ..

019 సంవత్సరంలోకి అడుగు పెట్టిన సందర్భంగా పవన్‌ అభిమానులకు సందేశం ఇచ్చారు. ఎన్నికల బరిలోకి దిగుతామని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు. విజయవాడ నుంచి తన ప్రచారం మొదలు పెట్టనున్నట్లు ఆయ‌న వెల్ల‌డించారు. ఆంధ్రప్రదేశ్‌కు బంగారు భవిష్యత్తు ఉండాలన్నారు.

2019 ఎన్నికల ప్రచారానికి విజయవాడ నుంచి శ్రీకారం చుడుతున్నామ‌ని వివ‌రించారు . ఈ నూతన సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్‌కు బంగారు భవిష్యత్తు ఉండాల‌న్నారు. జనసేన పార్టీ కీలక పాత్ర పోషించాల‌న్నారు. మనమందరం కష్టపడి పనిచేద్దాం, జనసేనని గెలిపించుకుందాం.. ఇది జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున‌న్నారు పవన్ .