ప్లానింగ్ మూవీ ట్రైలర్ విడుదల

planning movie
planning movie

సాయి గణేష్ మూవీస్ పతాకం పై మహేంద్ర, కులకర్ణి మమతాలను హీరో హీరోయిన్స్ గా పరిచయం చేస్తూ లవ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్ గా రూపొందుతున్న చిత్రం ప్లానింగ్. ఈ చిత్రాన్ని టి వి రాంగ సాయి గారు నిరిమించారు. ఈ చిత్రానికి బి ఎల్ ప్రసాద్ దర్శకుడి గా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం లో ఆరు పాటలకు ఉదయ కిరణ్ బాణిలు అందించారు.

ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకొని సెన్సార్ కు వేళ్ళుటకు సిధంగా ఉంది. ఈ చిత్రం ట్రైలర్ ప్రముఖ ప్రొడ్యుసర్ సి కళ్యాణ్ గారి చేతుల మీదిగా విడుదల చేయటం జరిగింది . ఫస్ట్ లుక్ ని ప్రొడ్యూసర్ మోహన్ గౌడ్, కోటేశ్వరరావు ఉర్కుమ్దప్ప, ధనలక్ష్మి చెతుల మీదుగా విడుదల చేయటం జరిగింది