పేట తెలుగు ట్రైలర్ విడుదల…!

Petta Official Trailer

సడెన్ గా పొంగల్ రేస్ లోకి దూసుకొచ్చాడు రజిని కాంత్.ముందు సమ్మర్ రిలీజ్ అనుకున్న సినిమా షెడ్యూల్ 20 రోజలు ముందుగానే కంప్లీట్ అవ్వడంతో సంక్రాంతి బరిలో నిలిచింది.తెలుగులో మూడు పెద్ద సినిమాల మధ్యలో దీనికి స్పేస్ దొరకడం కష్టమే అయినా కూడా అందరి ఫ్యాన్స్ రజిని ఫ్యాన్స్ అనే నమ్మకంతో ఈ సినిమా జనవరి 10 న రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా తెలుగు ట్రైలర్ రిలీజ్ అయ్యింది.

తమిళ్ అండ్ తెలుగు ట్రైలర్స్ కి ఏమీ తేడా లేదు.తెలుగు డబ్బింగ్ కూడా బాగా కుదిరింది.క్వాలిటీ గా ఉంది.ఎప్పటిలానే మనో రజిని వాయిస్ ని దింపేసాడు.ఈ సినిమా ఫస్ట్ లుక్ నుండి ప్రామిసింగ్ గా కనిపిస్తుంది.ఇక ఈ ట్రైలర్ తో మరోసారి రజిని మ్యాజిక్ మస్ట్ అంటూనే 10 కి రిలీజ్ అంటూ ప్రకటించారు.సో రజిని ఫ్యాన్స్ గెట్ రెడీ టు ”రజినిఫైడ్” విత్ ‘పేట’.

Peta Telugu Trailer