రామ్‌గోపాల్ వ‌ర్మ‌ సింపుల్ క్వ‌శ్చ‌న్ వేశారు ..

త‌న ట్విట్ట‌ర్‌లో శుక్ర‌వారం రాత్రి ఆయ‌న ఓ క్యారెక్ట‌ర్ పిక్‌ను పోస్ట్ చేశారు. మ‌రి కొన్ని రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న మూవీ `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌` బ‌యోపిక్ మూవీ లో ఈ యాక్ట‌ర్ ఏ పాత్ర పోషిస్తున్నారో చెప్ప‌గ‌ల‌రా?` అనే సింపుల్ క్వ‌శ్చ‌న్ వేశారు.

దీన్ని బ‌ట్టి చూస్తే `ల‌క్ష్మీస్ ఎన్టీఆర్‌`లోని పాత్ర‌ల‌ను ఒక్క‌టొక్క‌టిగా ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం చేయ‌డం మొద‌లు పెట్టిన‌ట్టేన‌నిపిస్తోంది.