RRR లేటెస్ట్ అప్డేట్

RRR Movie
RRR Movie

RRR గురించి ఏ చిన్న విష్యం బయటికి వచ్చినా అది వైరల్ అయిపోతుంది.అయితే ఈ సినీమా గురించి ఇన్నాళ్లకు కాస్త క్లారిటీ ఉన్నా మాట వినిపిస్తుంది.అంతా అనుకుంటున్నట్టు ఇది రెండు కాలాల్లో జరిగే పునర్జన్మల ఎపిసోడ్ లాంటి కథ కాదు.సినిమా మొత్తం బిఫోర్ ఇండిపెండెన్స్ పీరియాడికల్ డ్రామాగానే వుంటుంది.చరణ్ ది పోలీస్ పాత్రే…అలా అని NTR ది దొంగపాత్ర కాదు.విప్లవ వీరుడిగా కనిపిస్తాడు.

కానీ ఆ పాత్ర ద్వారా సినిమాలో అదిరిపోయే ట్విస్ట్ రివీల్ అవుతుంది. అలాగే ఈ సినిమాలో హీరోయిన్స్ గా ఒక బాలీవుడ్ హీరోయిన్ ని,మరొక హాలీవుడ్ అమ్మాయిని తీసుకోబోతున్నారు.బాలీవుడ్ నుండి ముందు జానవే కపూర్ ని అనుకున్నా కూడా క్రేజ్ పరంగా అలియా భట్ బెస్ట్ కాబట్టి ఆమెని తీసుకునే ప్రాసెస్ జరుగుతుంది.కానీ ఎన్టీఆర్ కి జోడిగా మాత్రం ఒక హాలీవుడ్ నటిని తీసుకుంటున్నారు.

కథ ప్రకారం ఎన్టీఆర్ సరసన వుండే అమ్మాయి విదేశీ వనితగా కనిపిస్తుంది.అందుకే ఫారెనర్ ని తీసుకుంటున్నారు.ఈ ఇద్దరు కాకుండా ఈ సినిమాలో మూడో హీరోయిన్ కి కూడా స్కోప్ ఉంది.కానీ ఆ షెడ్యూల్ కి చాలా టైం ఉంది.సో,అందుకే ఆ పాత్రలో నటించే అమ్మాయిని అప్పుడే ఫైనల్ చేస్తారు.