RRR లో వాళ్ళే హీరోయిన్స్

RRR Movie
RRR Movie

ప్రస్తుతం షూటింగ్ లో ఉన్న సినిమాల్లో ఇండియా వైడ్ గా హైప్ ఉన్న సినిమా RRR.ఈ సినిమా షూటింగ్ ఇంకా సెకండ్ షెడ్యూల్ లోనే ఉన్నా అప్పుడే బిజినెస్ ఆఫర్స్ వస్తున్నాయి.కానీ దానయ్య మాత్రం అన్నిటిని తోసిపెడుతున్నాడు.ఇప్పడు వస్తున్న ఆఫర్స్ అన్నీ కూడా రాజమౌళి క్రేజ్ తో వస్తున్నవే.ఇంకా ఈ సినిమాలో హీరోయిన్స్ ఖరారు కాలేదు.కానీ ఈ సినిమాకి బాలీవుడ్ లో హైప్ కోసం కచ్చితంగా బాలీవుడ్ హీరోయిన్స్ నే తీసుకుంటాడు అనేది బాగా వినిపిస్తున్న టాక్.

తాజా సమాచారం ప్రకారం బాలీవుడ్ టాప్ హీరోయిన్ అలియా భట్ ని ఆల్మోస్ట్ ఒక హీరోయిన్ గా ఫిక్స్ చేశారట.రాజీ సినిమాలో ఆమె పెర్ఫార్మన్స్ కి ఫ్లాట్ అయిన రాజమౌళి కరణ్ ద్వారా అలియా ని కలిసాడు అని టాక్.ఆల్మోస్ట్ అలియా కూడా ఓకే చెప్పినా డేట్స్ దగ్గర ఇంకా క్లారిటీ రాలేదు.RRR లో అలియా చెయ్యాలంటే కనీసం ఒక్క సినిమా అయినా వదులుకోవాలి.అందుకే ఆమె ఈ సినిమాకి అవైలబిలిటీ లో ఉంటుందా లేదా అనేది నెక్స్ట్ మీటింగ్ లో కంఫర్మ్ అవుతుంది.

అయితే పరిణీతి చోప్రా,సారా అలీఖాన్,కియారాఅద్వానీ లపేర్లు కూడా కూడా కన్సిడరేషన్ లిస్ట్ లో ఉన్నా ఇంకా క్లారిటీ మాత్రం లేదు.హీరోయిన్స్ ఫైనల్ అయ్యాక దానయ్య రైట్స్ అమ్మితే ఇప్పటికంటే 15 నుండి 20 కోట్ల వరకు డిఫరెన్స్ ఉండే అవకాశం ఉంది.అందుకే దానయ్య వెయిట్ అండ్ సి అంటున్నాడు.