వైఎస్ బయోపిక్ లో విజయమ్మ లుక్

Ashrita Vemuganti as Y S Vijayamma
Ashrita Vemuganti as Y S Vijayamma

వైఎస్ రాజశేఖర్ రెడ్డి జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కుతున్నచిత్రంలో సపోర్టింగ్ యాక్టర్ ఆశ్రిత వేముగంటి విజయమ్మ పాత్రలో నటిస్తుంది. తాజాగా ఈ చిత్రంనుండి విజయమ్మ లుక్ ను విడుదలచేశారు.