బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు.. నిజమేనా ?

Balakrishna, Venkatesh, Venayak, director, Producer, Laxmi, Boyapati,
Balakrishna, Venkatesh, Venayak, director, Producer, Laxmi, Boyapati,

నట సింహం నందమూరి బాలయ్య హీరోగా వి.వి వినాయక్ దర్శకత్వంలో సి.కళ్యాణ్ ఓ చిత్రాన్ని నిర్మించటానికి ముమ్మరంగా ప్రయత్నం చేస్తొంది.ఈ విషయం తెలిసిందే కదా! తాజా గా ఈ సినిమా ఇప్పట్లో సాధ్యం కాదని తెలుస్తోంది. ఎందు కని అంటే ఇప్పటికే బాలయ్య వినాయక్ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టాడు. తదుపరి సినిమాని బోయపాటితో బాలయ్య ఫిక్స్ చేశాడు అని సమాచారం .

దాంతో వినాయక్ ఇంకో హీరోని పట్టుకుని ఉన్నారు. వినాయక్ కథని వెంకటేష్ ఓకే అన్నారు. గతంలో వెంకటేష్ తో కలిసి ‘లక్ష్మి’ ని రూపొందించారు. ఈ సినిమా పెద్ద సక్సెస్ కూడా. మళ్లీ ఈ కాంబినేషన్ లో సినిమా వస్తుంది. మరి ఈసారి కూడా వెంకీకి వినాయక్ సక్సెస్ రావాలి!