ఫోటో స్టొరీ: హృదయ వీణ మీటుతున్న వాణి కపూర్

vaani, vaanikapoor, mumbai , star, shamshera, aaha kalyanam, befikre, shuddh desi romance,
vaani, vaanikapoor, mumbai , star, shamshera, aaha kalyanam, befikre, shuddh desi romance,

ముంబై స్టార్ వాణి కపూర్ చాలా ఏళ్ళ క్రితమే నాని సినిమా ‘ఆహ కళ్యాణం’ తో తన అదృష్టాన్ని పరిక్షించుకుంది .గానీ అప్పుడు బ్రేక్ మాత్రం రాలేదు. తర్వాత బాలీవుడ్ పైనే ఫోకస్ చేసి ‘శుద్ద్ దేశి రొమాన్స్’.. ‘బేఫిక్రే’ లాంటి సినిమాలలో తన ఆక్టింగ్ చేసి సత్తా చాటింది. ‘బెఫిక్రే’ లో రణవీర్ సింగుకు బోలెడు లిప్పు లాకులిచ్చి అందరినీ ఆకట్టుకుంది .కాగా సినిమా ఫ్లాప్ కావడంతో తర్వాత పెద్దగా ఆఫర్లు రాలేదు.

సినిమాలలోనే కాకుండా ఈ హాట్నెస్ ను..ఘాట్నెస్ ను సోషల్ మీడియాలో కూడా రంగరించి నెటిజనుల మీద మన్మథబాణాలు వేస్తూ ఉంది. ఈమధ్య తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా ఒక ఫోటో పోస్ట్ కూడా చేసింది. ఈ ఫోటోలో ఒక ప్రింటెడ్ టాప్ ధరించిన వాణి పింక్ కలర్ లిప్ స్టిక్ తో తన అందమైన దొండపండు లాంటి పెదాలకు పూసుకుంటూ ఒక సెన్సువల్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చినది.

ఇదంతా ఊరికే చేసిందని అనుకుంటారేమో.. కాదు కనే కాదు. వాణి ఒక కాస్మెటిక్ బ్రాండ్ కు అంబాజిడర్ గా చేస్తుంది. సదరు కాస్మెటిక్స్ ను ప్రచారం చేసే కార్యక్రమాలలో భాగం. ఒక పోటీని ప్రకటిస్తూ ప్రైజులు ఉన్నాయని ఊరిస్తూ తన ఘాటు ఫోటోను నెటిజనుల పైకి వదిలింది. మరి ఏం ప్రైజులు ఇస్తుందో ఏమో తెలియాలి!