మ‌మ‌త‌కు ఝ‌ల‌క్ ఇచ్చిన మోదీ..!

Mamta Banerji
Mamta Banerji

పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీని ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 40 మంది తనతో టచ్ లో ఉన్నారని ఝ‌ల‌క్ ఇచ్చారు. ఎన్నికలు ముగిసిన తర్వాత వారంతా ఆమెను విడిచిపెడతారని అన్నారు. ఇవాళ పశ్చిమ బెంగాల్‌లోని సీరంపోర్‌లో జ‌రిగిన బ‌హిరంగ‌స‌భ‌లో ఆయ‌న ఈ కామెంట్స్ చేశారు. బెంగాల్ ప్ర‌జ‌ల‌ను దీదీ మోసం చేశార‌ని, ఇక ఇప్పుడు మ‌మ‌తా ఎన్నిక‌ల్లో నెగ్గ‌లేద‌న్నారు. మే 23వ తేదీన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని, అప్పుడు అంత‌టా క‌మ‌లం విక‌సిస్తుంద‌న్నారు ఆయ‌న‌.