జ‌న‌సేన నుంచి మ‌రో జాబితా

PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,
PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,

రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే జనసేన పార్టీ అభ్యర్థుల మరో జాబితాను విడుదల చేశారు. 16 అసెంబ్లి స్థానాలకు పోటీ చేసే పార్టీ అభ్యర్థుల పేర్లను జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ ప్రకటించారు.

జనసేన అసెంబ్లీ అభ్యర్థుల జాబితా

గుడివాడ – రఘునందన్‌రావు
జగ్గయ్యపేట – వెంకటరమణ
పొన్నూరు – పార్వతినాయుడు
గురజాల – చింతలపూడి శ్రీనివాస్‌
నంద్యాల – సజ్జల శ్రీధర్‌రెడ్డి
మంత్రాలయం – బోయలక్ష్మణ్‌
రాయదుర్గం – మంజునాథ్‌గౌడ్‌
తాడిపత్రి – కదిరి శ్రీకాంత్‌రెడ్డి
కల్యాణదుర్గం – కరణం రాహుల్‌
రాప్తాడు – సాకె పవన్‌కుమార్‌
హిందూపురం – ఆకుల ఉమేశ్‌
పులివెందుల – చంద్రశేఖర్‌
ఉదయగిరి – మారెళ్ల గురుప్రసాద్‌
సూళ్లూరుపేట – ఉయ్యాల ప్రవీణ్‌
పీలేరు – బి.దినేశ్‌
చంద్రగిరి – శెట్టి సురేంద్ర