‘భారతీయుడు 2’ లో కొరియా హీరోయిన్…!

korean actress bae suzy

శంకర్ దర్శకత్వంలో విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా `భారతీయుడు` సినిమాకి సీక్వెల్ గా వస్తున్నా చిత్రం `భారతీయుడు 2’. ఈ సినిమా షూటింగ్ జనవరి 18 నుంచి మొదలు కానుంది. ఈ చిత్రంలో కాజల్ . కాజల్ కొన్ని పోరాట దృశ్యాల్లోనూ నటించనుంది. తన పాత్ర కోసం అవసరం మేర కళరియపట్టు విద్యను కాజల్ నేర్చుకుంది. ఇకపోతే ఇదే చిత్రంలో కొరియా నటి బేయ్ సుజి కూడా కీలక పాత్ర పోషించనుందని సమాచారం. బేయ్ సుజీ కొరియాలో ఫేమస్ స్టార్. పలు హాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కినచనుందని సమాచారం.