కియరా అద్వానీ బోల్డ్ ఫీస్ట్

kiara advani

భరత్ అనే నేను సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుని టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కియరా అద్వానీ ఆ సినిమా వరకు క్యారెక్టర్ పరంగా చాలా డీసెంట్ గా కనిపించి ఆకట్టుకుంది.కానీ ఆ తరువాత ఒక వెబ్ సిరీస్ లో తన బోల్డ్ యాక్ట్రస్ తో అందరిని ఆశ్చర్యపరిచింది.తన బర్త్ డే బాష్ లో కూడా షార్ట్ లెంగ్త్ స్కర్ట్ తో కనువిందు చేసింది.అయితే గ్లామరస్ హీరోయిన్ గా మారాలనే ఆమె ఇంటెన్షన్ ని వినయ విధేయ రామ సినిమాతో చాలావరకు బయటపెట్టింది.

ఆ సినిమాలో వీలయినంతవరకు అల్ట్రా మోడరన్ డ్రెస్సింగ్ తో అలరిస్తుంది.అయితే బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదగాలంటే అందాల విందు రేంజ్ పెంచాలి.తనకి ఎక్స్ట్రీమ్ గ్లామర్ షోయింగ్ లో ఎలాంటి అభ్యతరంలేదు అని కన్వే చెయ్యాలి.అందుకే ఆ క్లారిటీ కోసం ఆమె ఒక కాలెండర్ ఫోటో షూట్ కి ఓకే చెప్పింది.డాబూ రత్నాన్ని క్యాలెండర్ చాలా ఫేమస్.ఆ క్యాలెండర్ కోసం ఘాటుగా అందాలు ఆరబోసింది.కేవలం ఒకే ఒక్క డెనిమ్ జ్యువెల్డ్ గౌన్ తో తన బ్యాక్ ని,ఎద అందాలను కవర్ చేసుకుంది.

ఆమె లాంగ్ లెగ్స్ అందాలు,ఆ టైం లో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం పీక్స్ అనిపించాయి.ఇంతకుఇంచి బోల్డ్ క్లూ ఇవ్వడం కుదరదు అనేంత హాట్ గా కనిపించింది.ఇక ఇప్పటికయినా ఆ క్యాలెండర్ చూసి ఈమెకి ఎవరయినా అవకాశం ఇస్తారేమో చూడాలి.బాలీవుడ్ సంగతి ఎలా ఉన్న ఆ ఫోటో షూట్ ఆమెకు సౌత్ ఆఫర్స్ అయితే తెచ్చిపెడుతుంది.బన్నీ సినిమాలో కన్సిడరేషన్ లిస్ట్ లో కియారా RRR కి కూడా నేమింగ్ స్టేటస్ లో ఉంది అని టాక్ వినిపిస్తుంది.RRR రిలీజ్ అయిన తరువాతే ఆమె తదుపరి సినిమాపై క్లారిటీ వస్తుంది.