యంగ్ హీరోకు షాక్ ఇచ్చిన కాజల్ అగర్వాల్

Kajal, Bellam Konda, Sai Srinivas, Marriage,

కాజల్ అగర్వాల్ అంటే పడిచచ్చే యంగ్ హీరో సాయి శ్రీనివాస్ బెల్లంకొండ కి షాక్ ఇచ్చింది . నాకు పెళ్లి మీద గాలి మళ్లింది అని, ఇప్పుడు చేస్తున్న సినిమాలు కంప్లీట్ అయ్యాక పెళ్లి చేసుకుంటాను కానీ ఈ సినిమా రంగానికి చెందిన వాడ్ని మాత్రం అస్సలు పెళ్లిచేసుకోను అని అంది , కాజల్ సమాధానంతో కుర్ర హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆశలు గల్లంతు అయినట్లే నా !

 

కాజల్ అంటే నాకు చాలా చాలా ఇస్టమని అందరి ముందే చెప్పాడు ఈ హీరో . పైగా కాజల్ తో వరుసగా మూడు సినిమాలు చేస్తున్నాఅన్నాడు . కవచం ఆల్రెడీ రిలీజ్ అవ్వగా సీత సెట్స్ మీ ద ఉంది , అలాగే మరోసినిమా కూడా ఉంది . తాజాగా చెన్నై వెళ్లిన ఈ భామ అక్కడి మీడియాతో మాట్లాడుతూ పెళ్లి గురించి రివీల్ చేసిందట . ఫిలిం రంగానికి చెందిన వ్యక్తి ని పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని తేల్చి చెప్పింది . లెజెండరీ నటుడు కమల్ హాసన్ తో భారతీయుడు 2 లో నటిస్తోంది కాజల్ అగర్వాల్ .