జ‌న‌సేన పార్టీ ఫైన‌ల్ జాబితా రిలీజ్

Pawan Kalyan
Pawan Kalyan

జ‌న‌సేన పార్టీ త‌రపున అసెంబ్లీ , లోక్ స‌భ స్థానాల‌కు పోటీ చేయ‌నున్న అభ్య‌ర్ధుల తుది జాబితాను పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్  విడుద‌ల చేశారు.  మూడు లోక్ స‌భ, 19 శాస‌స‌స‌భ స్థానాల‌కు పవన్ అభ్య‌ర్ధుల‌ను ఫైన‌ల్  చేశారు. ఇవాళ నామినేష‌న్ ల‌కు తుది గ‌డువు కావ‌డంతో వీరంతా నామినేష‌న్ లు దాఖ‌లు చేసే హ‌డావిడిలో మునిగిపోయారు.

లోక్ స‌భ అభ్య‌ర్ధులు

విజ‌య‌వాడ –  ముత్తంశెట్టి సుధాక‌ర్

న‌ర‌సరావుపేట-   న‌యూబ్ క‌మాల్

హిందూపూర్ –  క‌రిముల్లా ఖాన్

అసెంబ్లీ  అభ్య‌ర్ధులు

న‌ర‌స‌న్న‌పేట –  మెట్ట వైకుంఠం

విజ‌య‌న‌గ‌రం – పాల‌వ‌ల‌స య‌శ‌స్వి

గ‌జ‌ప‌తిన‌గ‌రం – రాజీవ్ కుమార్ త‌ల‌చుట్ల

న‌ర్సీప‌ట్నం – వేగి దివాక‌ర్

వినుకొండ – చెన్నా శ్రీనివాస రావు

అద్దంకి –  కంచెర్ల‌ శ్రీకృష్ణ‌

య‌ర్ర‌గొండ‌పాలెం (ఎస్. సి)- డా. గౌత‌మ్

కందుకూరు –  పులి మ‌ల్లికార్జున రావు

ఆత్మ‌కూరు –  జి. చిన్నారెడ్డి

బ‌న‌గానప‌ల్లి –  స‌జ్జ‌ల అర‌వింద్ రాణి

శ్రీశైలం –  స‌జ్జ‌ల సుజ‌ల

ఆలూరు –   ఎస్. వెంక‌ప్ప

పెనుకొండ –  పెద్దిరెడ్డిగారి వ‌ర‌ల‌క్ష్మీ

ప‌త్తికొండ –  కె.ఎల్ . మూర్తి

ఉర‌వ‌కొండ –   సాకే ర‌వికుమార్

శింగ‌న‌మ‌ల (ఎస్. సి )-  సాకే ముర‌ళీకృష్ణ

పుట్ట‌ప‌ర్తి –   ప‌త్తి చ‌ల‌ప‌తి

చిత్తూరు –  ఎన్. ద‌యారామ్

కుప్పం – డాక్ట‌ర్ వెంక‌ట‌ర‌మ‌ణ