జనసేన ఐదో జాబితా రిలీజ్

PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,
PAWANKALYAN, AP, JANASENA, KANAKADURGAMMA, VIJAYAWADA, ELECTION, ANDHARAPRADESH,

లోక్‌సభ, అసెంబ్లీ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల ఐదో జాబితాను జనసేన విడుదల చేసింది. నాలుగు లోక్‌సభ, 16 అసెంబ్లీ స్థానాల అభ్యర్థులను ఖరారు చేసింది. అలాగే తెలంగాణలోని మహబూబాబాద్‌ లోక్‌సభ స్థానానికి అభ్యర్థిని ఎంపిక చేసింది.

లోక్‌సభ అభ్యర్థులు

విజయనగరం: ముక్కా శ్రీనివాసరావు
కాకినాడ: జ్యోతుల వెంకటేశ్వరరావు
గుంటూరు: బి.శ్రీనివాస్‌
నంద్యాల: ఎస్పీవై రెడ్డి
మహబూబాబాద్‌ (తెలంగాణ): డాక్టర్‌ భూక్యా భాస్కర్‌నాయక్‌

అసెంబ్లీ అభ్యర్థులు

సాలూరు: బోనెల గోవిందమ్మ
పార్వతీపురం: గొంగడ గౌరీశంకర్‌రావు
చీపురుపల్లి: మైలపల్లి శ్రీనివాసరావు
విజయనగరం: డా.పెద్దమజ్జి హరిబాబు
బొబ్బిలి: గిరిదా అప్పలస్వామి
పిఠాపురం: మాకినీడు శేషుకుమారి
కొత్తపేట: బండారు శ్రీనివాసరావు
రామచంద్రపురం: పోలిశెట్టి చంద్రశేఖర్‌రావు
జగ్గంపేట: పాటంశెట్టి సూర్యచందర్‌రావు
నూజివీడు: బసవా వైకుంఠ వెంకట భాస్కరరావు
మైలవరం: అక్కల రామ్మోహనరావు (గాంధీ)
సత్తెనపల్లి: వై.వెంకటేశ్వరరెడ్డి
పెద్దకూరపాడు: పుట్టి సామ్రాజ్యం
తిరుపతి: చదలవాడ కృష్ణమూర్తి
శ్రీకాళహస్తి: వినుత నగరం
గుంతకల్లు: మధుసూదన్‌ గుప్తా