‘ఇస్మార్ట్‌ శంకర్‌’ సినిమా షురూ!

Ram pothineni, Puri jagannath, charmi kaur, Telugu Film,

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా ‘ఇస్మార్ట్ శంకర్’మొదలైంది. రెగ్యులర్ షూటింగ్ నేటి నుంచి ప్రారంభమైంది.ఇస్మార్ట్ శంకర్ . పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రంలో రామ్ న్యూలుక్, న్యూ హెయిర్ స్టైల్‌తో కనిపించనున్నాడు. రామ్ కాస్ట్యూమ్స్ చాలా ట్రెండీగా ను.. సినిమాలో రామ్ క్యారెక్టర్‌కు సూట్ అయ్యేలా ఉన్నాయి. ‘డబుల్ ధిమాక్ హైదరాబాదీ’ అనే క్యాప్షన్‌తో ఈ చిత్రం ఉందట.‘ఇస్మార్ట్ శంకర్’  గ్రాండ్‌ గా లాంచ్ ఐనది.‘ఇస్మార్ట్ శంకర్కు’ హీరోయిన్ ను కూడా సెలక్ట్ చేశారట .ఎవరు అనేది తెలియాల్సి ఉంది.ఇంక లేటెస్ట్ అప్‌ డేట్స్ ఉన్నాయి.’ఇస్మార్ట్ శంక‌ర్‌’.. ట్విస్టులే ట్విస్టులు ఉన్నాయా లేవా చూడాలి.

 

 

ప్రస్తుతం చాలా భారీ షెడ్యూల్‌ను చిత్ర బృందం తెరకెక్కిస్తోంది. ఈ షెడ్యూల్‌లో రామ్‌కి సంబంధించిన కీలక సన్నివేశాలను ఉంటాయి. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం . రాజ్ తోట సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ 2019 మేలో విడుదల కానుంది.