కాశీ షెడ్యూల్ లో ఇస్మార్ట్ శంకర్…!

ismart shankar
ismart shankar

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘ఇస్మార్ట్ శంకర్’. నిధి అగర్వాల్‌, నభా నటేష్‌ హీరోఇన్లు గా నటిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా గోవా షెడ్యూని పూర్తి చేసుకొంది. ఈ సినిమా తదుపరి షెడ్యూల్ కోసం కాశీ వెళ్లనుంది చిత్ర యూనిట్. అక్కడ కొన్ని కీలక సన్నివేశాలని చిత్రీకరించనున్నారు. ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించనున్నారు. ఈ చిత్రాన్ని పూరి కాంనేక్ట్స్ బ్యానర్ ఫై పూరి,ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.