న్యూ ఇయర్ కానుకగా రాజశేఖర్ కల్కి మూవీ ఫస్ట్ లుక్…!

Hero Rajasekhar,Kalki

తాజాగా గరుడ వేగ సినిమాతో చాల కాలం తరువాత సక్సెస్ అందుకున్నారు సీనియర్ హీరో రాజశేఖర్.ఈ సక్సెస్ ని కొనసాగించాలి అనుకుంటూ తన తర్వాత సినిమాని ‘అ’ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నారు.ఈ సినిమాకి కల్కీ టైటిల్ ను ఖరారు చేశారు. అంజలీ హీరోయిన్ గా నటిస్తున్నది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటున్నది.ఈ సినిమా ఫస్ట్ లుక్ ని జనవరి 1 సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు.దీనికి సంబంధించిన ప్రొమోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.