ఈ ఏడాది ఒట్టేసి చెప్తున్నా… నిఖిల్

Hero Nikhil

‘కార్తికేయ’,’ఎక్కడికి పోతావు చిన్నవాడా’ లాంటి పెద్ద సక్సెస్ అందుకొని గతేడాది కేవలం ‘కిరాక్ పార్టీ’ అనే ఒకే ఒక్క సినిమాతో మాత్రమే విడుదల చేసాడు నిఖిల్ . నిఖిల్ సిద్దార్థ్ ఈ 2019లో మాత్రం భాగం హడావుడి చేయనున్నాడు. అయన ఈ సంవత్సరం మూడు సినిమాలు విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. ఆ మూడింటిలో ఒకటి ‘ముద్ర’ చిత్రం.ఈ సినిమా విడుదల తేది త్వరలో ప్రకటిస్తా అని చెప్పిన నిఖిల్, మిగిలిన రెండు సినిమాలు ఏమిటనేది త్వరలోనే రివీల్ చేయనునట్లు నిఖిల్ తన ట్విట్టర్ ద్వార తెలిపారు.