యంగ్‌ హీరో నాగ అన్వేష్‌ అమరవీరుల కుటుంబాలకు..

Hero Naga Anvesh for Rs 1 lakh to martyrs families
Hero Naga Anvesh for Rs 1 lakh to martyrs families

యంగ్‌ హీరో నాగ అన్వేష్‌ అమరవీరుల కుటుంబాలకు లక్ష రూపాయలు సహాయం ప్రకటించారు.

అమరవీరుల కుటుంబాల శోకం తీర్చలేనిదని కానీ ఆ కుటుంబాలకు మన వంతుగా సహాయం చేసి మన భారతీయులు అందరూ మన గురుంచి ఆలోచిస్తున్నారని మనవైపుగా నిలబడ్డారని నిలబడ్డారని వారికి భరోసా ఇవ్వాలని నాగ అన్వేష్‌ అన్నారు.

అందరి సాయం ఆ కుటుంబాలకు అందేలా మీడియా వెసులుబాటు కలిగించి సహకరించాలి అని విన్నవించారు.