లోక్ స‌భ ముందుకు రిజ‌ర్వేష‌న్ బిల్లు

Parliment
Parliment

అగ్రవర్ణ పేదలకు రిజర్వేషన్లు కల్పించే అంశంలో కేంద్రం మరొక అడుగు ముందుకు వేసింది.కేంద్ర మంత్రి థావర్‌ చంద్‌ గెహ్లాట్‌ లోక్‌సభలో 124వ రాజ్యాంగ సవరణ బిల్లును ప్రవేశపెట్టారు.ఈ బిల్లు ఆమోదం పొందడానికి ఉభయ సభల్లోనూ 2/3 మెజారిటీ అవసరమవుతుంది.రాజ్యాంగ సవరణ బిల్లు ఆమోదం పొందాలంటే ఉభయసభల్లో 2 బై 3 వంతు మెజారిటీ అవసరం. 2019 సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.విద్య, ఉద్యోగ రంగాల్లో దీనిని వర్తింపజేస్తారు.