మంచిర్యాలలో ప్రభుత్వాధికారుల ఘరాన మోసం…

Manchiryala, Govt, Oldpeople, Fingerprints, NewPlan, Dead, Pension, servents,

మంచిర్యాల జిల్లాలో ప్రభుత్వాధికారులు వృద్దులకు వచ్చే ఆసరా పెన్షన్లను కజేస్తున్నారు. అలా కాజేస్తూ చివరికి అడ్డంగా దొరికిపోయారు. వృద్ధుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆసరా పెన్షన్ల సొమ్మును కాజేసేందుకు అధికారులు కొత్త ప్లాన్ వేసారు. చనిపోయిన వారి వేలిముద్రలు సేకరించారు.వాళ్ళ వాటి వేలిముద్రలు సాయంతో పెన్షన్ సొమ్మును తమ ఖాతాలో వేసుకున్నాడు.

సుమారు మూడు, నాలుగేళ్లుగా పెన్షన్‌ సొమ్మును దోచుకుంటున్న తెలిసింది. వీరి వ్యవహారం ఉన్నతాధికారుల దృష్టికి కూడా వచ్చింది. దీనిపై శాఖాపరమైన విచారణకు ఆదేశించి, బాధ్యులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలుపుతున్నారు .