కుప్పం నుంచి మ‌రోసారి సిఎం నామినేష‌న్

CM nomination from Kuppam once again
CM nomination from Kuppam once again

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుండి సీఎం చంద్రబాబు తరపున నామినేషన్ దాఖలైంది. గతంలో ఎన్నడూ కూడా స్వయంగా వెళ్లి నామినేషన్ దాఖలు చేయని చంద్రబాబు.. ఈసారి కూడా అదే సంప్రదాయాన్ని కొనసాగించారు. చంద్రబాబు నాయుడు తరపున కుప్పం నియోజకవర్గం స్థానిక నేతలు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ దాఖలు చేశారు.