ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న రామ్ చరణ్…!

Ram Charan

రామ్ చరణ్ రంగస్థలం చిత్రంలో చిట్టి బాబు గా నటించి ప్రేక్షకుల ఆదరణ పొందాడు. ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా బ్లాక్బస్టర్ హిట్ అందుకుంది.ఈ చిత్రానికి గాను రామ్ చరణ్ ఉత్తమ నటుడు పురస్కారాలను అందుకుంటాడని భావించారు.అందరు అనుకునట్లు గానే రామ్ చరణ్ నిజంగా అవార్డును గెలుచుకున్నాడు.రంగస్థలం చిత్రానికి గాను రామ్ చరణ్ జీ సినీ అవార్డ్స్ 2019 ఉత్తమ సినీ నటుడు గా ఎంపిక అయ్యాడు.రెబెల్ స్టార్ కృష్ణం రాజు గారి చేతుల మీదుగా రామ్చ రణ్ ఈ అవార్డును అందుకోనున్నాడు.