‘వినయ విధేయ రామ’ సినిమా కి నారా చంద్రబాబు …

Ap Govt, NTR Biopicmovie, VinayaVidheyaRamaMovie, Ap, Telangana, BalayyaHero, Ram CharanHero, Boyapati,
Ap Govt, NTR Biopicmovie, VinayaVidheyaRamaMovie, Ap, Telangana, BalayyaHero, Ram CharanHero, Boyapati,

టాలీవుడ్ స్టార్ హీరో చరణ్, బోయపాటి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం ‘వినయ విధేయ రామ’ తేలేసిందే . సంక్రాంతి పండగ కానుకగా జనవరి 11న ఈ సినిమా విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కానీ ఈ సినిమా స్పెషల్ షోలకు రెండు తెలుగు రాష్ట్రాల్లో పర్మిషన్ దొరుకుతుందా..? లేదా అనే విషయంపై కొంతవరకు క్లారిటీ రావాలి.

తెలంగాణా సర్కార్ సంగతి పక్కన ఉంచితే ఏపీ సర్కార్ మాత్రం ‘వినయ విధేయ రామ’ని స్పెషల్ గా ట్రీట్ చేస్తూ అదనపు షోలకు పర్మిషన్ ఇచ్చింది. ‘ఎన్టీఆర్’ బయోపిక్ బాలకృష్ణ కూడా విడుదలవుతున్న నేపధ్యంలో ఏపీ ప్రభుత్వం బాలకృష్ణకి సపోర్ట్ చేస్తూ కూడా.. చరణ్ సినిమా పట్ల పక్షపాతం చూపిస్తూ స్పెషల్ షోల పర్మిషన్ ఇవ్వదని అభిమానులు కంగారు పడ్డా అలా లేదు.

బాలయ్య సినిమాకి 9 నుండి 16 వరకు అదనపు షోలు ఇస్తే చరణ్ సినిమాకి జనవరి 11 నుండి 19 వరకు స్పెషల్ షోల పర్మిషన్ ఇస్తూ జీవో జారీ చేసినది.