ప్రధానిని కలిసిన బాలీవుడ్ స్టార్స్…!

Narendra Modi

బాలీవుడ్ దర్శకనిర్మాత కరణ్ జోహార్ నేతృత్వంలో యంగ్ హీరో, హీరోయిన్లు, పలువురు దర్శకులు ప్రధాని మోదీని గురువారం కలిశారు. యంగ్ స్టార్స్‌, కొద్ది మంది దర్శకులు కలిసారు.ఇండస్ట్రీ సమస్యలు, సామాజిక కార్యక్రమాల కోసం తాము చేయవలసిన పనులు మొదలైన అంశాలు ఈ సమావేశంలో చర్చకు వచ్చాయట.

అలాగే సినిమా టిక్కెట్లపై జీఎస్టీ తగ్గించినందుకు ధన్యవాదాలు కూడా తెలియజేశారట.బాలీవుడ్ మోదీని కలిసిన వారిలో రణ్‌వీర్ సింగ్‌, రణ్‌బీర్ కపూర్, వరుణ్ ధావన్‌, సిద్ధార్థ్ మల్హోత్రా, ఆయుష్మాన్ ఖురానా, విక్కీ కౌశల్‌, రాజ్‌కుమార్ రావ్‌, ఆలియా భట్‌, ఏక్తా కపూర్‌,భూమి ఫడ్నేకర్ వంటి నటులతోపాటు రోహిత్ శెట్టి, కరణ్ జోహార్‌, అశ్విని ఆయ్యర్ కూడా ఉన్నారు.