తెలంగాణ బిజేపి లిస్ట్ లో ద‌త్త‌న్న‌కు ద‌క్క‌ని చోటు

BJP has ignored its senior leader and sitting MP Bandaru Dattatreya for Secunderabad LokSabha constituency and instead fielded G Kishan Reddy.
BJP has ignored its senior leader and sitting MP Bandaru Dattatreya for Secunderabad LokSabha constituency and instead fielded G Kishan Reddy.

తెలంగాణ నుంచి పోటీ చేసే అభ్య‌ర్ధుల తొలి జాబితాను బిజెపి రిలీజ్ చేసింది.. సికింద్రాబాద్ ప్ర‌స్తుత లోక్ స‌భ స‌భ్యుడు బండారు ద‌త్తాత్రేయ కు ఈసారి సీటు ద‌క్క‌లేదు. . ఈ స్థానం నుంచి కిష‌న్ రెడ్డిన పోటీకి నిలిపింది .. ఇక ఇటీవ‌ల బిజెపి తీర్ధం తీసుకున్న డి కె అరుణకు మ‌హ‌బూబ్ న‌గ‌ర్ నుంచి పోటీ చేసే ఛాన్స్ దొరికింది.

తెలంగాణ‌లో బిజేపి ఎంపి అభ్య‌ర్ధులు

మల్కాజ్‌గిరి – రామచంద్రరావు
సికింద్రాబాద్‌ – కిషన్‌ రెడ్డి
మహబూబ్‌నగర్‌ – డీకే అరుణ
నాగర్‌కర్నూలు – బంగారు శ్రుతి
కరీంనగర్‌ – బండి సంజయ్‌
నిజామాబాద్‌ – డి. అరవింద్‌
నల్గొండ – గార్లపాటి జితేంద్రకుమార్‌
భువనగిరి – పీవీ శ్యామ్‌సుందర్‌ రావు
వరంగల్‌ – చింతా సాంబమూర్తి
మహబూబాబాద్‌ – హుస్సేన్ నాయక్‌