ఇదే భారత్ కు తోలి టెస్ట్ సిరీస్ విజయం …

BCCI AUS v IND
BCCI AUS v IND

ఆస్ట్రేలియాలో జరుగుతున్న బార్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో ఆస్ట్రేలియాపై 2 – 1తేడాతో విజయం సాధించింది.

సిడ్నీలో జరిగిన నాలుగో టెస్ట్ మ్యాచ్ కు వర్షం కారణంగా అంతరాయం ఏర్పడింది. ఆ సమయానికి ఆస్ట్రేలియా ఇంకా 316 పరుగులు వెనుకబడి ఉండటంతో మ్యాచ్ ని డ్రా గా ప్రకటించారు. ఈ మ్యాచ్ తోలి ఇన్నింగ్స్ లో భారత్ 622 పరుగుల భారీ స్కోర్ ను ఆస్ట్రేలియా ముందు ఉంచింది.

భారత్ డిక్లేర్ చేయగా బరిలో దిగిన ఆస్ట్రేలియా, భారత బౌలర్ల ధాటికి నిలువలేకపోయి ఫాలో ఆన్ ఆడాల్సి వచ్చింది. కాగా ఇది హోమ్ గ్రౌండ్ లో ఆస్ట్రేలియా ఫాలో ఆన్ ఆడాల్సి రావటం గత 30ఏళ్లలో ఇదే తోలి సారి కావటం విశేషం.

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ విజయం సాధించిన తోలి భారత కెప్టెన్ గా ఘనత సాధించాడు కోహ్లీ.
బ్యాటింగ్ లో పుజారా 521 పరుగులు సాధించాడు
బౌలింగ్ లో బుమ్రా 21 వికెట్లు తీసి తోలి స్థానంలో సాధించాడు

ఆస్ట్రేలియాలో ఇదే భారత్ కు తోలి టెస్ట్ సిరీస్ విజయం.