బాలయ్యతో బోయపాటి సినిమాకు ముహూర్తం ఫిక్స్‌

Boyapati Srinu, Nandamuri, Balakrishna, Vinaya Vidheya Rama, Pre Production,

బాలయ్యతో మూడో బ్లాక్‌ బస్టర్‌కు బోయపాటి రెడీ గా ఉన్నారు.ఇందులో బాలయ్య సినిమాకు బోయపాటి శ్రీను ఎంత ఉంటుంది చూడాలి .ఈ సినిమా కు అక్టోబ‌ర్‌లో బాల‌య్య ముహూర్తం పెట్టారు కానీ కాలేదు.ఇప్పుడు తీయనున్నారు.

బాలయ్య – బోయపాటి.. ఇది ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ కదా! లెజెండ్, సింహా లాంటి సూపర్‌ హిట్ సినిమాలను అందించిన బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌ హ్యాట్రిక్‌ హిట్ కోసం రెడీ ఉన్నారు. ‘NTR’ తరువాత బోయపాటి దర్శకత్వంలో స్వీయ నిర్మాణంలో ఓ సినిమా చేయబోతున్నట్టుగా బాలయ్య ఇప్పటికే తెలిపారు. ఈ సినిమా ఫిబ్రవరిలో ప్రారంబం అవుతుందని తెలుస్తోంది.

ఇటీవల వినయ విధేయ రామ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బోయపాటి టాక్‌ పరంగా నిరాశ అయినా.. భారీ వసూళ్లు తో మాస్‌ ఆడియన్స్‌లో తనకు తిరుగులేదని మరోసారి ప్రూవ్‌ చేసుకున్నాడు. అదే జోరులో బాలయ్యతో సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు . ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంబంధించి వివరాలు తెలియాల్సి ఉంది.